Home » Nobel Peace Prize 2025
"నా నోబెల్ బహుమతి నాకు కావాలి" అంటూ ట్రంప్ ఏడుస్తున్నట్టు, ఆయనకు ఆ బహుమతి రాకపోవడంతో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నట్లు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ట్రంప్ ఇకపై నోబెల్ శాంతి బహుమతి 2026పై ఆశలు పెట్టుకుంటారేమో..
డిసెంబర్ 10న విజేతలకు నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.