Home » Nobel Prize 2023
న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన పరిశోధనల్లో కొత్త విషయాలను కనుగొన్నారు.
నోబెల్ ప్రైజ్ అందుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది శాస్త్రవేత్తలు కలలు కంటారు. ఏటా అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజు అంటే డిసెంబర్ 10న ఇచ్చే ఈ బహుమతి మొత్తాన్ని పెంచారు? ఎంతంటే?