Noel Ester Divorce

    హీరోయిన్‌తో విడాకులు తీసుకున్న సింగర్ నోయల్..

    September 1, 2020 / 12:54 PM IST

    Singer Noel divorced: తాజాగా టాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది అనే వార్త మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న ర్యాప్ సింగర్ నోయల్‌, హీరోయిన్ ఎస్తేర్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ త�

10TV Telugu News