Home » Noise Buds X Sale in India
Noise Earbuds X Price : ప్రముఖ ట్రూ వైర్లెస్ తయారీ హెడ్‌ఫోన్ కంపెనీ నాయిస్ (Noise) మరో కొత్త ఇయర్‌బడ్‌ని ప్రవేశపెట్టింది. అదే.. నాయిస్ బడ్స్ X (Noise Buds X). ఈ సరికొత్త నాయిస్ బడ్స్ X మోడల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 35 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది