Home » Nokia 3210 Specifications
Nokia 3210 UPI Apps : నోకియా 3210 ఫోన్ ధర రూ. 3,999 ఉంటుంది. గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ, వై2కె గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. కొత్త ఫోన్ నోకియా ఇండియా వెబ్సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.