Home » Nokia c01 plus
ప్రముఖ HMD గ్లోబల్ దిగ్గజం నోకియా బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Nokia CO1 Plus సిరీస్.. 32GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
మొబైల్ రంగంలో రాణిస్తున్న జియోకు ధీటుగా ఎదుర్కొనేందుకు నోకియా రెడీ అవుతోంది. జియో కంపెనీకి పోటీగా ఫోన్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.