Home » Nokia G11 Sale
Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ నోకియా సరసమైన 5G ఫోన్ నోకియా G42 5G సేల్ మొదలైంది. ఇందులో 50MP కెమెరా, 90Hz డిస్ప్లే, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. వివరాలను ఓసారి చెక్ చేయండి.