-
Home » Nokia G42 5G Sale
Nokia G42 5G Sale
ఈ నోకియా ఫోన్లో ఆండ్రాయిడ్ 14 కొత్త అప్డేట్.. ఇప్పుడే చెక్ చేసుకోండి!
January 25, 2024 / 09:50 PM IST
Nokia G42 5G Update : భారత్లో నోకియా జీ42 5జీ ఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ 14 కొత్త అప్డేట్ వస్తోంది. భారత్ సహా మరికొన్ని మార్కెట్లలో ఈ అప్డేట్ రిలీజ్ కానుంది.
Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? నోకియా G42 5G సేల్ మొదలైందిగా.. అమెజాన్లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
September 16, 2023 / 09:16 PM IST
Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ నోకియా సరసమైన 5G ఫోన్ నోకియా G42 5G సేల్ మొదలైంది. ఇందులో 50MP కెమెరా, 90Hz డిస్ప్లే, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. వివరాలను ఓసారి చెక్ చేయండి.
Nokia G42 5G Smartphone : అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్.. వాటర్ రెసిస్టెంట్ డిజైన్, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
September 11, 2023 / 05:51 PM IST
Nokia G42 5G Smartphone : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో నోకియా G42 5G ఫోన్ వచ్చేసింది. సెప్టెంబర్ 15 నుంచి (Amazon.in) నుంచి ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.