Home » non-veg food
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
మాంసాహారంపై కఠిన ఆంక్షలు మొదలుపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. వీధి ఫుడ్ లో మాంసాహారాన్ని బహిరంగంగా అమ్మకూడదంటూ ఆంక్షలు విధించారు.
మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఉద్భవించిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనే�