Home » noodle
Saffola Oodles : ఐదు నిమిషాల్లో నూడుల్స్..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. నెస్లే మ్యాగీ, యిప్పీ నూడుల్స్ ప్రస్తుతం ఉండగా..ఇందులో మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ మారికో లిమిటెడ్, సఫోలా ఊడిల్స్
మోడరన్ ఫుడ్ అందులోనూ చీప్‌గా వస్తుంది కదా అని న్యూడిల్స్ వైపు ఆలోచన వెళ్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే. క్షణాల్లో తయారయ్యే న్యూడిల్స్‌ను వాడి ఆసియాలోని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఓ సర్వే వెల్లడించింది.