Home » Nord CE 4 Lite launch
OnePlus Nord CE 4 Lite Launch : వన్ప్లస్ ఇంకా నార్డ్ సీఈ 4 లైట్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి.