Home » nori dattatreyudu
తిరుపతి, గుంటూరు- విజయవాడల మధ్య, విశాఖపట్నంలో 3 అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఏపీ పరిపాలన శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.