-
Home » Normal Breathing
Normal Breathing
కరోనా వైరస్.. మనం పీల్చే సాధారణ శ్వాస ద్వారా మాట్లాడేటప్పుడూ గాలితో వ్యాపిస్తుంది : సైంటిస్టుల హెచ్చరిక
April 4, 2020 / 02:38 AM IST
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి గాలిద్వారా మాత్రమే కాదు.. సాధారణ శ్వాస మాట్లాడటం ద్వారా కూడా వ్యాపిస్తుందని ఓ టాప్ యూఎస్ సైంటిస్టు చెప్పారు. అందుకే ప్రతిఒక్కరూ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలని అమెరికా ప్రభుత్వం సిఫారసు చేస�