Home » North Korea
ఆగస్టు 15వ తేదీన అలాస్కా వేదికగా పుతిన్, ట్రంప్ భేటీ జరగనుంది. ఈ సమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో పుతిన్ ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
రష్యా బలగాలతో కలిసి ఉత్తరకొరియా సైనికులు యుక్రెయిన్ పై పోరాటానికి దిగుతున్నారనే వార్తలపై ఐక్యరాజ్య సమితిలోని యూఎస్ డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ తీవ్రంగా స్పందించారు.
మూడో దేశం వస్తే మూడో ప్రపంచ యుద్ధమే అనే చర్చ జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా వ్యవహారం వరల్డ్ వార్ భయాలను మరింత పెంచుతోంది.
గత వారం ఉత్తర కొరియా సైన్యం కూడా ఓ ప్రకటన చేస్తూ.. దక్షిణ కొరియాతో అనుసంధానించిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి తమ సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని చెప్పింది.
ఈ ఏడాది జూలై నెలలో దక్షిణ కొరియా డ్రామాలను వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసినట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అణు, సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యూకే, యూఎస్, దక్షిణకొరియా దేశాలు హెచ్చరించాయి.
ఉత్తరకొరియా-దక్షిణకొరియా సంక్షోభం, చైనా-తైవానా తాజా ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ...
ఉత్తర కొరియా 2020 లాక్డౌన్ తర్వాత దేశంలోకి ప్రవేశించడానికి మొదటిసారి పర్యాటకులను అనుమతించింది. కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్న సమయంలో ఉత్తర కొరియా ప్రపంచంలోనే కఠినమైన సరిహద్దు నియంత్రణలను విధించింది....
దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇటువంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. గతంలో..
కొత్త గూఢచారి ఉపగ్రహం గురించి ఉత్తర కొరియా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉత్తర కొరియా ఈ నెలలో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కొత్త గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్,యూఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలను తీసింది....