Home » north sikkim
సిక్కిం మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 56 కు పెరిగింది. సిక్కిం విపత్తు కారణంగా ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. పశ్చిమ బెంగాల్లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయి....
సిక్కిం వరదల్లో 14 మంది మరణించగా, మరో 102 మంది గల్లంతయ్యారు. ఈ వరదల్లో 26 మంది గాయపడ్డారు. 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల 11 వంతెనలు కొట్టుకుపోయాయి....
ఉత్తర సిక్కింలో బుధవారం క్లౌడ్ బరస్ట్ వల్ల మెరుపు వరదలు సంభవించాయి. మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకు