Northeast Will Burn

    ఉనికికే ప్రమాదం : పౌరసత్వం బిల్లుపై విపక్షాలు ఆగ్రహం

    January 8, 2019 / 10:57 AM IST

    ఢిల్లీ: లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వాడీవేడి చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాలు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌరసత్వ బిల్లు

10TV Telugu News