Home » northern states
Forecasts Heavy Rain : ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.
ప్రభావిత జిల్లాలైన ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్-A, నార్త్, సెంట్రల్, సౌత్ ఈస్ట్‌లలోని ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం, మంగళవారం మూసివేసింది.
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
టార్గెట్ నార్త్.. బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ
మహాశివరాత్రి రోజు పరమశివుడికి అభిషేకం చేయటంలో ఉత్తరాది రాష్ట్రాల వారికి, దక్షిణాది రాష్ట్రాల వారికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.
Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�