Not Make Noise:

    PUBG Game గట్టిగా అరవొద్దన్నందుకు కొట్టి చంపేశారు

    August 6, 2020 / 08:43 AM IST

    PUBG Game మరొకరి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ…పెద్ద పెద్ద శబ్దాలు చేయవద్దని చెప్పడంతో ఆగ్రహానికి గురైన కొందరు యువకులు..ఒకరిపై దాడి చేయడంతో అక్కడికక్కడనే మరణించాడు. ఈ విషాద ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆర్ఎస్ పురా తాలుఖాలోని బద్యా

10TV Telugu News