not money

    డబ్బులు కాదు : హెల్త్ రిపోర్టులు ఇచ్చే ఏటీఎం

    December 7, 2019 / 05:16 AM IST

    ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ హర్యానాలోని గుర్‌గావ్‌ లో ఏటీఎంల నంచి హెల్త్ రిపోర్టులు రానున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా గుర్‌గావ్‌లో మన ఆరోగ్యం ఎలావుందో 10 నిముషాల్లో తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే అన్నీ సేవ�

10TV Telugu News