Home » Nothing Phone 2 India
Nothing Phone 2 Pre-Orders : నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ సేల్ మొదలుకానుంది. ఫ్లిప్కార్ట్లో జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది.
Nothing Phone (2) India : నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ ఎప్పుడు అనేది ఎట్టకేలకు తెలిసిందోచ్.. జూలై 11న భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఈ 5G ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Nothing Phone (2) : నథింగ్ ఫోన్ (2) అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ఫోన్ ఏయే ఫీచర్లతో రానుంది కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ, ధర ఎంత, ఫీచర్లు ఇవేనంటూ లీక్ డేటా రివీల్ చేసింది.