Home » Nothing Phone 2 Launch in July
Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది. వచ్చే జూలైలోనే ఈ నథింగ్ ఫోన్ భారత మార్కెట్లోనే తయారీ ప్రారంభించనుంది.
Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? జూలైలో నథింగ్ ఫోన్ (2) రాబోతోంది. లాంచ్కు ముందే నథింగ్ ఫోన్ (2)లో 4,700mAh బ్యాటరీ ఉంటుందని లీక్ డేటా తెలిపింది.