Home » Nothing Phone 2 Sale Price
Nothing Phone 2 Sale Price : ఫ్లిప్కార్ట్ రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో కొన్ని డీల్స్ వెల్లడించింది. ఇ-కామర్స్ సైట్ కొత్తగా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ (2)పై (Nothing Phone 2 Sale) దాదాపు రూ. 15వేల వరకు ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో భారీ తగ్గింపులను అందిస్తోంది.