Home » Nothing Phone 2a Launch
Nothing Phone 2a Plus : కొత్త లీక్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, మెమరీ వేరియంట్లను వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన స్టాండర్డ్ ఫోన్ నథింగ్ 2ఎ మోడల్‌పై అప్గ్రేడ్లను వెల్లడించింది.
Nothing Phone 2a Launch : నథింగ్ ఫోన్ 2 సరసమైన వెర్షన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త హ్యాండ్సెట్ గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్, స్పెషిఫికేషన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nothing Phone 2a : నథింగ్ ఫోన్ (2ఎ) ఫోన్ 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5లో రన్ అవుతుంది.
Nothing Phone 2a Launch : నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ 2ఎ రాబోతోంది. కొత్త నథింగ్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ లాంచ్ టైమ్‌లైన్, స్పెక్స్, ధర వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.