-
Home » Nothing Phone 2a specifications
Nothing Phone 2a specifications
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
Nothing Phone 2a Plus : కొత్త లీక్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, మెమరీ వేరియంట్లను వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన స్టాండర్డ్ ఫోన్ నథింగ్ 2ఎ మోడల్‌పై అప్గ్రేడ్లను వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ ఇదిగో.. కలర్ ఫుల్ డిజైన్ అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Nothing Phone 2a Special Edition : నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 27,999కు పొందవచ్చు. లిమిటెడ్-టైమ్ ఆఫర్‌గా రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 2ఎ కొత్త ఫోన్ వస్తోంది.. ధర, కీలక ఫీచర్లు లీక్
Nothing Phone 2a Launch : నథింగ్ ఫోన్ 2 సరసమైన వెర్షన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త హ్యాండ్సెట్ గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్, స్పెషిఫికేషన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనా?
Nothing Phone 2a : నథింగ్ ఫోన్ (2ఎ) ఫోన్ 6.7-అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5లో రన్ అవుతుంది.
అద్భుతమైన ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2ఎ వస్తోంది.. ధర, ఫీచర్లు వివరాలు లీక్!
Nothing Phone 2a Launch : నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ 2ఎ రాబోతోంది. కొత్త నథింగ్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ లాంచ్ టైమ్‌లైన్, స్పెక్స్, ధర వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.