Home » Nothing Phone 4a Series
Nothing Phone 4a Series : నథింగ్ సీఈఓ ఎక్స్ వేదికగా కీలక అప్ డేట్ షేర్ చేశారు. ఈ ఏడాదిలో ర్యామ్ మెమరీ ఖర్చులతో స్మార్ట్ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.