notice issue

    CJI Justice Uday Umesh Lalit : సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్

    August 10, 2022 / 08:13 PM IST

    సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ లలిత్ నియామకం కానున్నారు. జ‌స్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బుధ‌వారం(ఆగస్టు10,2022) నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్‌వీ ర‌మ‌ణ ఆగ‌స్టు 26,2022న �

10TV Telugu News