Home » Notification issued
Telangana : రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో (కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల) ఓటరు జాబితా సవరణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు గుడ్న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.