-
Home » Novak Djokovic
Novak Djokovic
చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఒక్కడు..
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు.
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 18 ఏళ్లలో జకోవిచ్ తొలి సారి ఇలా..
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనాలు నమోదు అవుతున్నాయి.
జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది.. కుమార్తెను హత్తుకొని కన్నీటి పర్యంతమైన టెన్నిస్ స్టార్.. వీడియో వైరల్
సెర్బియన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది. ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో పసిడి పతకం సాధించాలన్న సుదీర్ఘ కాల కోరిక నెరవేరింది.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాజ్.. ఓడిపోయిన జకోవిచ్
మూడో సెట్లో మాత్రం జకోవిచ్‌తో పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్ 6-6తో సమం అయింది.
వామ్మో అంతనా..? పురుషుల వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు చూశారా..?
పురుషుల వింబుల్డన్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం.. నంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ ఔట్
ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచలనం నమోదైంది.
నొవాక్ జకోవిచ్‌తో టెన్నిస్ ఆడిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఆశ్చర్యపోయిన టెన్నిస్ దిగ్గజం..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌తో కలిసి సరదాగా టెన్నిస్ మ్యాచ్ ఆడాడు.
Novak Djokovic: టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడు.. జొకోవిచ్ రికార్డు ఇప్పట్లో చెరిగిపోదా!
కెరీర్ ఆరంభంలో తాను సాధించిన విజయాలు గాలివాటం కాదని.. టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడని తర్వాత కాలంలో తన ఆటతో ఫ్రూవ్ చేశాడీ సెర్బియా స్టార్.
US Open 2023: నోవాక్ జొకోవిచ్‌కు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్ పోటీల్లో నోవాక్ జొకోవిచ్ విజయం సాధించి 24 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. డేనియల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్లో నోవాక్ జొకోవిచ్ ఆడారు. నోవాక్ జకోవిచ్ 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్పై విజయం సాధించారు....
Wimbledon 2023: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. మీడియా ముందు కంటతడి పెట్టిన జొకోవిచ్
వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియా ముందు కంటతడి పెట్టాడు.