భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి డిజిటల్ రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ చలామణీలోకి వచ్చింది. స్థిరత్వం లేని బిట్‌కాయిన్ వంటి ప్రైవేట్ డిజిటల్ మనీ లేదా క్రిప్టో అసెట్స్న
తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నవంబర్ 1 నుండి జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (శుక్రవారం28,2022) పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శని, ఆది, సోమ, బు
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్‌తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
దేశ వ్యాప్తంగా నవంబర్ 01వ తేదీ నుంచి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందులో ప్రధానమైంది గ్యాస్ ధర.
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవ�