Home » Now Ajit Pawar
మహారాష్ట్రలో రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీ శివసేనను సైడ్ చేసి అధికారంలోకి వచ్చేసింది. అయితే రాత్రికి రాత్రి మారిన రాజకీయాలు ఇలా ఉంటే ఇప్పుడు పవార్ అన్న కొడుకు �