Home » NSA Ajit Doval
వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశంలో మతం, భావజాలాల పేరిట కొందరు ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సామరస్యాన్ని చెడగొట్టి, అశాంతిని �
అంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం, కాశ్మీర్ గురించి జపించడం పాకిస్తాన్ అలవాటు. షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యుల జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత జాతీయ భద్రతా సల�