Home » NTR 100 Rupees Coin Release
ఉదయం 10గంటల నుంచి ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లోఆన్లైన్లో ఎన్టీఆర్ స్మారక నాణేలను విక్రయానికి అందుబాటులో పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని..
ఎన్టీఆర్ రూ. 100 నాణెంను మంగళవారం ఉదయం నుంచి విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12వేల స్మారక నాణేలు ముద్రించారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.
జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం ఇచ్చారోలేదో నాకు తెలియదు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ను కలపాలని పురంధేశ్వరి ప్రయత్నం చేసిందని లక్ష్మీపార్వతి అన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు.
రూ. 100 స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో..
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో..