Home » NTR Ghat
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి 97వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం(28 మే 2020) ఉదయం నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుట