Home » NTR Ghat
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై మంత్రి నారా లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
ఎన్టీఆర్ నాకు దైవ సమానులు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారి తీసింది. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు పూలమాల ఉంచి అంజలి ఘటించారు.
చంద్రబాబు కోసం మోత్కుపల్లి దీక్ష
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ని అందంగా అలంకరించారు. ఇవాళ ఉదయాన్నే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
ఇప్పటికే బాలకృష్ణ, పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడి వెళ్లారు. బాలకృష్ణ వెళ్లిన కొద్దిసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు విచ్చేసారు
నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..