Home » NTR Latest Pics
Young Tiger NTR crazy look: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో భార్య లక్ష్మీ ప్రణతి, పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో దుబాయ్ వెకేషన్‌కి వెళ్లి తిరిగి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.. తారక్ లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు..