వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.. తారక్ లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు..

  • Published By: sekhar ,Published On : October 4, 2019 / 10:54 AM IST
వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్స్

Updated On : October 4, 2019 / 10:54 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.. తారక్ లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బల్గేరియాలో ఎన్టీఆర్‌పై కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు ఎప్పటినుండో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు తారక్ రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ‘ఓటో’ మెన్స్ వేర్ బ్రాండ్‌కి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ బ్రాండ్‌కి సంబంధించి యాడ్స్ షూట్ చేశారు. షూటింగ్ స్టిల్స్‌లో తారక్ లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Read Also : దళపతి 64 – కొబ్బరికాయ కొట్టారు!

ముఖ్యంగా క్లోజప్‌లో కళ్లతో వేటాడే పులిలా చూస్తున్న తారక్ పిక్ పక్కన కొమురం భీమ్ పిక్ పెట్టి ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు అంటూ ఆ పిక్‌ను తెగ షేర్ చేస్తున్నారు.