Home » NTR Licious Ad
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సెన్సేషన్ తరువాత ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇటీవల తారక్ ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఫిష్ డెలివరీ కంపెనీ లిసియస్‌ను ప్రమోట్ చేసేందుకు తారక్ �