NTR medical services

    ఏపీలో NTR వైద్యం ఆగిపోయింది

    January 2, 2019 / 06:06 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచే వైద్య సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేశాయి. బిల్లుల�

10TV Telugu News