Home » NTR New Look
తాజాగా దేవర మూవీ యూనిట్ అధికారికంగా షూట్ లొకేషన్ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేసారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా పట్టాలెక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరా