Home » NTR photo shoot
NTR Photo Shoot: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు ఏడునెలల గ్యాప్ తర్వాత తారక్ RRR షూటింగులో పాల్గొంటున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ తర్వాత వరుసగా సినిమ