-
Home » NTR promises to introduce Vakkantham Vamsi as a director
NTR promises to introduce Vakkantham Vamsi as a director
Vakkantham Vamsi : ఎన్టీఆర్ నన్ను దర్శకుడిని చేస్తానని మాటిచ్చాడు.. కానీ.. ఆ సినిమా ఆ హీరోతో చేయాల్సొచ్చింది.. వక్కంతం వంశీ!
November 18, 2022 / 01:18 PM IST
వక్కంతం వంశీ తెలుగుతెరపై స్క్రీన్ రైటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువుగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించేవాడు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడి గాను అదృష్టం పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ స్టార్ రైటర్ 'అలీతో సరద�