Home » NTR
ఈ ఏడాది ఆస్కార్ రేస్ లో RRR పాటు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, 'అల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'అల్ దట్ బ్రీత్స్' ఆస్కార్ అందుకోలేక పోయింది. కానీ 'ది
ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ అవార్డు వేడుక మన తెలుగు సాంగ్ 'నాటు నాటు'తో ప్రారంభం అయ్యింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. RRR తో పాటు ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట�
ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ అందుకోడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రపంచ సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. అలాంటి పురస్కారం కేవలం నామినేషన్స్ లో నిలిచినా చాలు అని అనుకుంటారు. కాగా ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు పలు కేటగిరీలో అనేక సి
ఆస్కార్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన ఈ అవార్డుని అందుకోవడం జీవిత లక్ష్యంగా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. ఈ విషయం అందరికి తెలుసు కానీ, ఈ అవార్డుని కొందరు ఆస్కార్ అని పిలుస్తారు. మరికొందర�
ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఈ పేరు దేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇక హీరోయ�
ఆస్కార్ తన 60 ఏళ్ళ ట్రేడిషన్ ని బ్రేక్ చేస్తూ కార్పెట్ కలర్ ని రెడ్ నుంచి షాంపైన్ కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ, ఆ విషయం పై ఒక సీరియస్ జోక్ అయితే వేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ద్రుష్టి.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్ర�
RRR మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎ�
RRR ఆస్కార్ గెలవాలి అంటూ ఇండియన్ ఆడియన్స్ అంతా కోరుకుంటుంటే, ఇండియన్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం.. నాటు నాటు సాంగ్ కి కాకుండా తాను నటించిన సాంగ్ కి ఆస్కార్ రావాలి అని కోరుకుంటుంది.