Home » Null Stern Hotel
చుట్టూ పచ్చని చల్లని కొండలు. మధ్యలో బెడ్, పైన ఆకాశం, కనువిందు చేసే నక్షత్రాలను చూస్తే ప్రకతి ఒడిలో సేదతీరే అత్యంత సుందరమైన అద్భుతనమైన హొటల్ అది. పర్వతసానువుల్లో పవళించాలనుకునేవారికి స్వర్గధామం ఆ హొటల్. బిజీ బిజీ లైఫ్ నుంచి మనస్సునిసేద తీర్చ