Home » Nune Sridhar
కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నూనె శ్రీధర్ వ్యవహారంలో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు.
ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసిబి సోదాలు చేపట్టాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు సోదాలు చేపట్టారు.