కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు.. బదిలీ అయినా కూడా అక్కడే ఎందుకు పనిచేశాడు?
కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నూనె శ్రీధర్ వ్యవహారంలో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు.