Home » Nupur Sharma
అజ్మీర్ షరీఫ్ దర్గా ఖదీం అయినటువంటి సల్మాన్ చిష్టీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ లీడర్ నుపుర్ శర్మకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. మంగళవారం సల్మాన్ చేసిన కామెంట్లకు గానూ అతనిని అరెస్టు చేసిన ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మరో వివాదం చెలరేగింది. 15 మంది మాజీ జడ్జిలతో పాటు, 77 మంది మాజీ బ్యూరో క్రాఫ్ట్స్, 25మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఆమెపై విమర్శలు గుప్పించారు.
నపూర్ శర్మ.. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.
మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతి�
బీజేపీ బహిషృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టుల్లో షాక్ తగిలింది. ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి మార్చలన్న నూపుర్ శర్మ విజ్ఞప్తిని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్ర�
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మ జాడ తెలియట్లేదని మహారాష్ట్ర హోం శాఖ తెలిపింది.
బీజేపీ నేత నుపుర్ వర్మపై బెదిరింపులకు దిగిన భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పల్ తన్వార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకే ఇలా జరిపామని కామెంట్ చేశారు. గురువారం అతని ఇంటి నుంచే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు.
మహమ్మద్ ప్రవక్త, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లకు సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు సపోర్టింగ్ గా నిలిచారు గౌతం గంభీర్. ఇప్పటికే సపోర్టింగ్‌గా నిలిచిన చాలా మందితో పాటు గంభీర్ కూడా భాగమయ్యారు.
‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.