Home » Nupur Shikhare marriage photos
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం.. జనవరి 3న రిజిస్టర్ పద్దతిలో సింపుల్ గా జరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి ప్రమాణాలతో మరోసారి గ్రాండ్ గా వెడ్డింగ్ జరిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుత�