-
Home » Nurses Protect Babies Video
Nurses Protect Babies Video
మియన్మార్ భూకంపం వణికిస్తుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డల్ని బతికించుకోవడానికి నర్సుల తాపత్రయం చూడండి..
March 29, 2025 / 01:08 PM IST
చైనాలోని యున్నాన్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఆసుపత్రిలోని ఇద్దరు నర్సులు అప్పుడే పుట్టిన చిన్నారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వీడియో వైరల్ అవుతుంది.