Home » NW-A105
టేప్ రికార్డర్ మాదిరిగా ఉండే సంప్రదాయక వాక్ మ్యాన్.. అప్పట్లో దీనికి ఫుల్ క్రేజ్ ఉండేది.. రానురానూ స్మార్ట్ ఫోన్ల ప్రాబల్యంతో Walkman ఊసే లేకుండా పోయింది. డిజిటల్ రంగంలో అన్ని మెమరీ కార్డులతోనే పాటలు వినేస్తున్నారు. ఐప్యాడ్ లు, మ్యూజిక్ పాడ్ ఇలా ఎ�