oath

    29నే ప్రమాణస్వీకారం..గవర్నర్ ని కలిసిన హేమంత్ సోరెన్

    December 24, 2019 / 04:18 PM IST

    జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ గవర్నర్ ని కలిశారు. తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరినట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. డిసెంబర్-29,2019న సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. స�

    భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీల ప్రమాణస్వీకారం

    December 18, 2019 / 03:34 PM IST

    ఇటీవల బ్రిటన్ లో జరిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్(పార్లమెంట్)లో ప్రమాణ స్వీకారం చేశారు. గత గురువారం జరిగిన ఎన్నికల్లో 15 మంది భారత సంతతి నేతలు ఎంపీలుగా గెలిచారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ �

    ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం

    November 28, 2019 / 01:24 PM IST

    మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడగా.. మూడు పార్టీల బ�

    బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎం గా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం 

    November 23, 2019 / 03:03 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.  కాంగ్రెస్, శివసేన లకు బీజేపీ షాకిచ్చింది. ఎన్సీపీ తో కలిసి బీజేపీ  శనివారం, నవంబర్ 23వతేదీ  ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేం

    జమ్మూకశ్మీర్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన గిరీష్ చంద్ర

    October 31, 2019 / 09:21 AM IST

    జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీష్‌ చంద్ర ముర్ము ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణస్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  గ�

    నూతన CJIగా నియమితులైన జస్టిస్ బోబ్డే

    October 29, 2019 / 05:23 AM IST

    నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజ�

    హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా చౌతాలా ప్రమాణస్వీకారం

    October 27, 2019 / 09:33 AM IST

    హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు.  జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప

    ముహూర్తం ఫిక్స్ : 27న సీఎంగా ప్రమాణస్వీకారం

    October 26, 2019 / 09:45 AM IST

    హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై... మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎన్నుకుంది. సీఎంగా ఆయన

    ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

    September 15, 2019 / 07:42 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం 2019, సెప్టెంబరు 15న  ప్రమాణస్వీకారం చేశారు.‌ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డ

    హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

    September 11, 2019 / 07:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్‌ గా  ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో  దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�

10TV Telugu News